స్టాక్ మార్కెట్లో రూ. 11,600 కోట్ల పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్టాక్ మార్కెట్లో రూ. 11600 కోట్లను పెట్టుబడులుగా పెట్టాయి. రిటైల్ పెట్టుబడిదారులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లలో ఆసక్తి చూపి పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. మొత్తంగా చూస్తే 2015లో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు, 2014లో రూ. 24 వేల కోట్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి.

గత కొన్నేళ్లలో ఈక్విటీలవైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. రియల్ ఎస్టేట్, బంగారం వంటివి అంతగా రాబడులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. అని బజాజ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో, డైరెక్టర్ అనిల్ చోప్రా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి మొదలుకొని ఆగస్టు నెల వరకూ ఐదు నెలల వ్యవధిలో 11 లక్షల పెట్టుబడిదారులు కొత్తగా ఖాతాలు తెరవడంతో ఆగస్టు నెలాఖరుకు మొత్తం ఖాతాల సంఖ్య 3.7 కోట్లకు చేరింది.
పెట్టుబడుల్లో రాకకు రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌లు క్రియేట్ చేసుకుంటూ ఉండటమే కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిప్ అంటే చిన్నమొత్తాల్లో క్రమక్రమంగా పెట్టుబడులు పెడుతూ వెల్లడమే. దీనికి కాలపరిమితి వారం వారీ, నెలవారీ, త్రైమాసికం అలా నిర్ణయించుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications