ఇండిగో టిక్కెట్లు రూ. 900 నుంచే
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్ టిక్కెట్లపై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత సీట్లకు మాత్రమే వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. రూ. 900 టిక్కెట్ల ధరలు
కొచీ-తిరువంతపురం, జైపూర్-ఢిల్లీ, గౌహతి-బాగ్డోగ్రా, చండీగఢ్-శ్రీనగర్ తదితర మార్గాల్లో కొన్ని సీట్లకు మాత్రమే వర్తిస్తాయని ఇండిగో ఎయిర్ లైన్స్ చెప్పింది.

హైదరాబాద్-కోయంబత్తూర్, ఢిల్లీ-డెహ్రాడూన్ రూట్ల టిక్కెట్లు రూ. 1299 నుంచి ప్రారంభమవుతాయి. మెట్రో రూట్లలో ఢిల్లీ-చెన్నై ప్రయాణ టిక్కెట్లు రూ.3199 నుంచి మొదలవుతున్నాయి. హైదరాబాద్-గోవా టిక్కెట్లు రూ.1699 నుంచి మొదలవుతుండగా, ఢిల్లీ-వడోదర ప్రయాణ ధరలు రూ.2599 నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఆఫర్ వర్తించే నిర్దిష్ట కాలపరిమితి గురించి సంస్థ ఎటువంటి సమచారం ఇవ్వలేదు. ఎన్ని సీట్లు ఉన్నది సైతం తెలపలేదు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications