50 కోట్లకు దేశ ఇంటర్నెట్ వినియోగదార్లు
స్మార్ట్ఫోన్ల రాకతో దేశంలో ఇంటర్నెట్ వాడే సరళే మారిపోతోంది. భారతదేశంలో ఆన్లైన్ వినియోగదారుల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ లాంగ్వేజ్ హెడ్ రిచా సింగ్ చిత్రాంశి అంచనా వేశారు. స్మార్ట్‌ఫోన్స్ విని యోగం పెరుగుదల, ఇంటర్నెట్ వ్యాప్తి వంటి పలు అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ వినియోగదార్లలో స్థానిక భాషను ఉపయోగించే వారే అధికంగా ఉంటారని తెలిపింది. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్స్, డేటా ప్యాక్స్ వల్ల ఆన్లైన్ యూజర్ల సంఖ్య పెరగొచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రస్తు తం దేశంలో 65% మంది స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే ఎక్కువగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అలాగే చాలా మంది కొత్త వారు స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే తొలిగా ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. అశ్చర్యకరంగా వీరిలో అందరికీ ఆంగ్లం రాదని తెలిపారు. 35 కోట్ల మందిలో 15 కోట్ల మంది స్థానిక భాషల్లోనే సౌకర్యవంతంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications