ఉర్జిత్ పటేల్ సంతకంతో రూ. 20 నోట్లు
ఉర్జిత్ పటేల్ సంతకం ఉన్న రూ. 20 నోట్లను ఆర్బీఐ త్వరలో విడుదల చేయనుందని రిజర్వ్‌బ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ₹ (కొత్త రూపాయి చిహ్నం) ఉంచి మహాత్మాగాంధీ సిరీస్-2005లో ఉండే రూ. 20 నోట్లను ఆర్బీఐ తయారుచేస్తోంది. ప్రింటింగ్ సంవత్సరం 2016 ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లన్నీ ఇంతకుమునుపు మహాత్మా గాంధీ సిరీస్-2005లో ఉన్న విధంగా ఉంటాయి. అయితే ఇంతకుముందు మార్కెట్లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఆర్బీఐ నోట్లన్నీ చెల్లుబాటు అవుతాయని తెలిపారు.

More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications