బేయర్ చేతికి మోన్శాంటో
కార్పొరేట్ రంగానికి చెందిన వ్యవసాయ రసాయనాల తయారీ కంపెనీల్లో పెద్ద కుదుపు వచ్చింది.
అమెరికాకు చెందిన ప్రముఖ విత్తనాల కంపెనీ మోన్శాంటోని జర్మనీకి చెందిన ఫార్మా, కెమికల్ దిగ్గజం బేయర్ ఎజి కొనుగోలు చేసింది. ఒక్కో షేరును 128 డాలర్ల చొప్పున 6,600 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.42 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు బేయర్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు మోన్శాంటో బోర్డు ఆమోదం తెలిపింది. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇందుకు ఆమోదం తెలిపాయి. బేయర్ ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తుంది.

మోన్శాంటో షేర్ల కొనుగోలు కోసం బేయర్ కంపెనీ గత నాలుగు నెలల్లో నాలుగుసార్లు ఆఫర్ ప్రకటించింది. 122 డాలర్లతో ప్రారంభమైన ఈ ఆఫర్ చివరికి 128 డాలర్లతో ముగిసింది. ఈ నెల 9న మోన్శాంటో షేర్ల ముగింపు ధరతో పోలిస్తే ఇది 44 శాతం ఎక్కువ.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications