41 పాయింట్ల లాభంతో ముగిసిన మార్కెట్లు

సోమ‌వారం భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్‌మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 40.66 పాయింట్ల లాభంతో 28,412 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8,742 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.97 వద్ద కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో బీహెచ్‌ఈఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌, మారుతి సుజుకీ, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు లాభపడగా.. ఎస్‌బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటాస్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.ఎఫ్ఎమ్‌సీజీ, హెల్త్‌కేర్ రంగాల షేర్లు బాగా లాభ‌ప‌డ్డాయి.

41 points gain for bse sensex

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+