యువ స్టార్ట‌ప్ స్థాప‌కులు బిలియ‌నీర్లుగా

స్టార్ట‌ప్‌ల ప్ర‌భంజ‌నం మునుపెన్న‌డూ లేనంతగా దేశంలో దూసుకెళుతున్న త‌రుణంలో ఆ దిశ‌గా అడుగులు వేసిన‌వారు కోటీశ్వ‌రుల‌వుతున్నారు. అంతే స్థాయిలో విఫ‌ల‌మ‌వుతున్న‌ప్ప‌టికీ దేశంలో వ్యాపార ధోర‌ణి ప‌ట్ల ఆకర్షితులవుతున్న యువ‌త క్ర‌మంగా పెరుగుతోంది. హురూన్ ఇండియా 40 లోపు ఉన్న ధ‌నిక వ్యాపార‌వేత్త‌ల జాబితాను ఒక‌టి త‌యారు చేసింది. అందులో పేటీఎమ్ వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌ మొద‌టి స్థానంలో నిలిచారు. 2015లో రూ. 2824 కోట్లుగా ఉన్న ఆయ‌న సంప‌ద ప్ర‌స్తుతం రూ. 7300 కోట్ల‌కు చేరింది. జాబితాలో ముందు వ‌రుస‌లో ఉన్న మిగ‌తా వారిని చూద్దాం.

 భ‌విష్ అగ‌ర్వాల్

భ‌విష్ అగ‌ర్వాల్

వ‌య‌సు: 30

సంప‌ద‌: 3000 కోట్లు

న‌గ‌రం: ముంబ‌యి

కంపెనీ: ఓలా క్యాబ్స్‌

రంగం: టెక్నాల‌జీ

 రాజీవ్ పొద్దర్‌

రాజీవ్ పొద్దర్‌

వ‌య‌సు: 31

సంప‌ద‌: 4500 కోట్లు

న‌గ‌రం: ముంబ‌యి

కంపెనీ: బాల్‌క్రిష్ణ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌

రంగం: ఆటోమొబైల్స్ అండ్ ఆటో విడిభాగాలు

కునాల్ భాల్‌

కునాల్ భాల్‌

వ‌య‌సు: 32

సంప‌ద‌: 2300 కోట్లు

న‌గ‌రం: ఢిల్లీ

కంపెనీ: స‌్నాప్‌డీల్‌

రంగం: టెక్నాల‌జీ

బిన్నీ బ‌న్స‌ల్‌

బిన్నీ బ‌న్స‌ల్‌

వ‌య‌సు: 33

సంప‌ద‌: 5400 కోట్లు

న‌గ‌రం: బెంగ‌ళూరు

కంపెనీ: ఫ‌్లిప్‌కార్ట్‌

రంగం: టెక్నాల‌జీ

నీలిమా మోట‌ప‌ర్తి

నీలిమా మోట‌ప‌ర్తి

వ‌య‌సు: 34

సంప‌ద‌: 7100 కోట్లు

న‌గ‌రం: హైద‌రాబాద్‌

కంపెనీ: దివీస్ ల్యాబొరేట‌రీస్‌

రంగం: ఫార్మా

స‌చిన్ బ‌న్స‌ల్

స‌చిన్ బ‌న్స‌ల్

వ‌య‌సు: 35

సంప‌ద‌: 5400 కోట్లు

న‌గ‌రం: బెంగ‌ళూరు

కంపెనీ: ఫ‌్లిప్‌కార్ట్‌

రంగం: టెక్నాల‌జీ

దివ్యాంక్ తురఖియా

దివ్యాంక్ తురఖియా

వ‌య‌సు: 35

సంప‌ద‌: 3000 కోట్లు

న‌గ‌రం: ముంబ‌యి

కంపెనీ: డైరెక్టి వెబ్ స‌ర్వీసెస్‌

రంగం: టెక్నాల‌జీ

భ‌విన్ తుర‌ఖియా

భ‌విన్ తుర‌ఖియా

వ‌య‌సు: 36

సంప‌ద‌: 3000 కోట్లు

న‌గ‌రం: ముంబ‌యి

కంపెనీ: డైరెక్టి వెబ్ స‌ర్వీసెస్‌

రంగం: టెక్నాల‌జీ

నిషితా షా అండ్ ఫ్యామిలీ

నిషితా షా అండ్ ఫ్యామిలీ

వ‌య‌సు: 36

సంప‌ద‌: 2200 కోట్లు

న‌గ‌రం: బ‌్యాంకాక్‌

కంపెనీ: ప‌్రెసియ‌స్ షిప్పింగ్‌

రంగం: ట‌్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసెస్

విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌

విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌

వ‌య‌సు: 38

సంప‌ద‌: 7300 కోట్లు

న‌గ‌రం: ఢిల్లీ

కంపెనీ: పేటీఎమ్

రంగం: టెక్నాల‌జీ

దివి స‌త్‌చంద కిర‌ణ్

దివి స‌త్‌చంద కిర‌ణ్

వ‌య‌సు: 40

సంప‌ద‌: 6000 కోట్లు

న‌గ‌రం: హైద‌రాబాద్‌

కంపెనీ: దివీస్ ల్యాబొరేట‌రీస్‌

రంగం: ఫార్మా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+