రూ. 949 నుంచే విస్తారా టికెట్లు
ఎకానమీ క్లాస్లో టిక్కెట్లను రూ. 949 కే ఇస్తున్నట్లు ప్రకటించింది దేశీయ ఎయిర్లైన్స్ విస్తారా. సెప్టెంబరు 10 లోపు బుకింగ్ చేసుకునే ఈ టిక్కెట్ ద్వారా జరిపే ప్రయాణాలు సెప్టెంబరు 12 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఉండాలి. జమ్ము-శ్రీనగర్ మధ్య వర్తించేలా రూ. 949 ఆఫర్ ఉంది. గోవా-ముంబయి రూట్ ధర రూ. 1099, దిల్లీ-లక్నో టికెట్ రూ. 1399, గౌహతి-బాగ్డోగ్రా టికెట్ రూ. 1699, దిల్లీ-చండీఘడ్ టికెట్ రూ. 1799, దిల్లీ-వారణాసి టికెట్ రూ. 1899గా ఉన్నాయి. టాటా గ్రూప్ ప్రధాన వాటాదారుగా ఉన్న విస్తారా ఎయిర్లైన్స్ ఆయా ఆఫర్ల కింద ఎన్ని సీట్లు ఉన్నాయో వెల్లడించలేదు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications