ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు కంపెనీల్లో టాప్ 10లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు దక్కించుకుంది. గతేడాది ఉన్న 14వ స్థానం నుంచి మెరుగుపడి ఈ ఏడాది 8వ స్థానానికి ఎగబాకింది. ప్లాట్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీ ర్యాంకింగ్స్ 2016 పేరిట 250 ఇంధన వ్యాపారంలో ఉన్న కంపెనీల్లోంచి 10 అగ్ర స్థానంలో ఉన్న కంపెనీల జాబితాను తయారు చేశారు.
మరో వైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 14, 48 స్థానాల్లో నిలిచాయి. గతేడాది వీటి స్థానాలు 66,133గా ఉన్నాయి. మరో దేశీయ చమురు దిగ్గజం ఓఎన్‌జీసీ గతేడాది ఉన్న 17వ స్థానం నుంచి 20కి దిగజారింది.

బొగ్గు పరిశ్రమ సమర్థంగా పనిచేస్తుండటంతో కోల్ ఇండియా తన 38 వ స్థానాన్ని నిలదొక్కుగోగలిగింది. వినియోగం 5 శాతం పెరగడంతో, ఇంధన మిశ్రమాల్లో 56% దీని వాటాయే ఉండటంతో ఇది సాధ్యమైంది. స్వతంత్ర విద్యుత్ తయారీదారు అదానీ పవర్ లిమిటెడ్ 250వ స్థానంలో ఉంది. 3 ఏళ్ల ఉమ్మడి వృద్దిరేటు 54.9% గా ఉంది. దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక వేగంగా అభివృద్ది చెందుతున్న కంపెనీగా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచంలో రెండో వేగవంతమైన వృద్ది కంపెనీగా తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications