ఎల్ అండ్ టీ టెక్నాలజీ ఐపీవో సెప్టెంబరు 12న
ప్రధాన నిర్మాణ కంపెనీ ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ అయిన ఎల్ &టీ టెక్నాలజీ సర్వీసెస్ సెప్టెంబరు 12 న ఐపీవోకు రానుంది. ప్రైమరీ మార్కెట్లో 884 నుంచి 894 కోట్లను రాబట్టేందుకు సంస్థ ప్రణాళికలు రచించింది. 850-860 మధ్య ధరలో 1.04 కోట్ల షేర్లను కంపెనీ ఇష్యూ చేస్తోంది. ఐపీవో సెప్టెంబరు 12 న ప్రారంభమై సెప్టెంబరు 15న ముగుస్తుంది.
బిడ్ లాట్ కనీస సంఖ్య 16 షేర్లు. అంటే ఒక్కో లాట్లో కనీసం 16 షేర్లుంటాయి. ఈ షేర్లను సెప్టెంబరు 15 తర్వాత బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో చేరుస్తారు. లీడ్ మేనేజర్లుగా కొటక్ మహీంద్రా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్, జేఎమ్ ఫైనాన్సియల్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్లు ఉన్నాయి.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications