బ్యాంకులకు వేల కోట్లు బకాయి పడిన పారిశ్రామికవేత్త విజయ్మాల్యాపై చర్యలు మొదలయ్యాయి. తాజాగా మాల్యాకు చెందిన రూ.6,630 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ముంబయి, బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని ఆయన అస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. 2010లో వీటి విలువ ఆధారంగా జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం వీటి విలువ మార్కెట్ ఆధారంగా దాదాపు రూ.6,600 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 8044 కోట్లకు చేరింది.

ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో మహారాష్ట్రలో ఉన్న మాల్యా ఫామ్ హౌస్ ఉంది. దీని విలువ సుమారు రూ.200 కోట్లు అని భావిస్తున్నారు. బెంగళూరులో కింగ్ఫిషర్ టవర్లోని ఫ్లాట్లు ఉన్నాయి. యూబీఎల్, యూఎస్ఎల్లోని రూ.3000 కోట్లు విలువైన వాటాలు ఉన్నాయి. బ్యాంకుల అప్పులు ఎగవేసేవారికి బలమైన సందేశం పంపేలా చర్యలు తీసుకోవాలని, అప్పులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications