షాపింగ్ చేయడానికి విపరీతంగా ఆలోచిస్తున్నారా? అంత అవసరం లేదండి. వన్ఇండియా మీ కోసం ఉత్తమ కూపన్లను అందిస్తోంది. వీటి ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వచ్చే దీపావళికి మంచి డీల్స్ పొందవచ్చు. అమెజాన్ సైతం వన్ ప్లస్3 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1000 ఆఫర్ ఇస్తోంది. ఇది ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు లేదా కార్డుదారులకు సెప్టెంబరు 2 దాకా మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ అస్యూర్డ్ ద్వారా మరింత నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు. ప్రతి బుధవారం వన్ఇండియా కూపన్లను ఆశ్రయించడం ద్వారా మీ కొనుగోళ్లపై డబ్బును ఆదా చేసుకోండి.
1. పేటీఎమ్ అతిపెద్ద క్యాష్‌బ్యాక్ సేల్ డైనింగ్ వస్తువులపై 15%, సినిమా టిక్కెట్లపై 100%, బిల్లు చెల్లింపులపై రూ. 300 వరకూ ఆఫర్లు
2. అమెజాన్ ప్రీ దివాలీ ఆఫర్ల పండగ మొబైల్, ల్యాప్ ట్యాప్‌లపై 80% ఆఫర్, స్పోర్ట్స్ వస్తువులపై 61%,ఫ్యాషన్‌పై 60% ఆఫర్
3. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో మరో దశకు వెళ్లింది. మొబైల్ ఫోన్లపై రూ. 16 వేల ఆఫర్ ఇంకా మరెన్నో
4. మీరు ఉబర్ ట్యాక్సీలో ప్రయాణించారా? లేకపోతే ఇప్పుడు ట్రై చేయండి. మొదటి మూడు రైడ్లపై రూ. 50 తగ్గింపు
5. స్నాప్‌డీల్ ప్రీ దివాలీ ఆఫర్లతో మీ ముందకు వచ్చేసింది. హోం అప్లియెన్సెస్(గృహోపకరణాల)పై 60%, ఎలక్ట్రానిక్స్‌పై 70% ఆఫర్‌లతో స్నాప్‌డీల్ సంబరాలు
6. మైంత్రా బిగ్గెస్ట్ ఫ్యాషన్ ఫెస్టివ్ సేల్: కొనుగోళ్లపై 30% ఆఫర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై 25% ఆఫర్లు, కొన్ని బ్రాండ్లపై 60% ఆఫర్లు
7. ఇక్కడ క్లిక్ చేయండి. ప్రోమోకోడ్లు, డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్ పొందండి.
ఈ డీల్స్ ఈబే, హెల్త్ కార్ట్, లెన్స్‌కార్ట్, జబాంగ్, షాప్‌క్లూస్, గోడాడీ లాంటి సంస్థల నుంచి

More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications