విప్రో కంపెనీలో ముఖ్య అధికారి రాజీనామా
విప్రో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్ అభిజిత్ భాదురీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సొంతంగా ఎగ్జిక్యూటివ్ శిక్షణా సంస్థ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విప్రో చేపట్టిన గ్లోబల్ 100 ప్రోగ్రాం వంటి చాలా కార్యక్రమాల్లో అభిజిత్ పాత్ర ఉంది. దీంతో పాటు విప్రోలోని తర్వాతి తరాన్ని సిద్దం చేయడంలోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

ఆయన తన శిక్షణకు రకరకాల కీలక పద్దతులను వినియోగించేవాడని పేరుంది. ఆయన విప్రోలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేశారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్‌లో మానవవనరుల విభాగంలో డైరెక్టర్‌గా పనిచేశారు. గతంలో పెప్సికో, కోల్గేట్, ముద్ర కమ్యూనికేషన్స్‌లో పనిచేసిన అనుభవం ఉంది. రామ్ చరణ్, ఇన్నోవేషన్ గురు బిల్ ఫిషర్ వంటి కోచ్‌లను ఆయన విప్రోకు తీసుకొచ్చారు. వార్టన్ స్కూల్‌తో జట్టు కట్టి ప్రపంచ స్థాయి లీడర్లను విప్రో సంస్థలో తయారు చేసేందుకు ఆయన కీలక భూమిక వహించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications