రిలయన్స్ జియో వల్ల ఎయిర్టెల్ మరింత అప్రమత్తత
రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ఇంకా ప్రారంభించకనే ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రక్షణాత్మక ధోరణిలో సాగుతోంది. ఇప్పటికే ఒకటి,రెండు సార్లు డేటాప్యాక్ల ధరలను సవరించిన ఎయిర్టెల్ మరోసారి 3జీ,4జీ ఇంటర్నెట్ రుసుములను తగ్గించింది. 1 జీబీకి 51 రూపాయల మేర డేటా చార్జీలను తగ్గించారు. ఈ సదుపాయాన్ని పొందేందుకు వినియోగదారులు రూ.1498 రీచార్జీ చేయించుకోవాలి. 1జీబీ 3జీ లేదా 4జీ డేటా కాలపరిమితి 28 రోజులు మాత్రమే. ఆ తర్వాత నంఉచి ప్రత్యేక స్కీంలో భాగంగా రూ.51కే 1జీబీ డేటా అందిస్తోంది. ఆ తర్వాత రూ.51తో రీఛార్జ్ చేస్తే 28 రోజుల వాలిడిటీతో 1జీబీ 3జీ/4జీ డేటా వస్తుంది. ఇలా 12 నెలల్లో ఎన్నిసార్లైనా ఈ స్కీం కింద రూ.51తో రీఛార్జి చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications