మొబిక్విక్‌కు 40 మిలియన్ డాలర్ల ఫండింగ్
మొబిక్విక్లో 40 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు జొహన్నెస్బర్గ కేంద్రంగా పనిచేస్తున్న నెట్‌వన్ శుక్రవారం ప్రకటించింది. మొబైల్ రీచార్జీలతో మొదలెట్టి పేమెంట్ వ్యాలెట్లలో ముందువరుసలో నిలిచిన ఈ వ్యాలెట్ బుక్ మై షో, డొమినోస్ పిజ్జా, మేక్ మై ట్రిప్ వంటి ప్రసిద్ద సంస్థలతో జట్టుకట్టింది. జులై 18,2013న ప్రీపెయిడ్ పేమెంట్ సాధనంగా ఆర్బీఐ నుంచి లైసెన్సు తెచ్చుకుంది.
మొబిక్విక్‌తో వ్యూహాత్మక ఒప్పందం కారణంగా అతిపెద్ద డిజిటల్ పేమెంట్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు నెట్‌వన్(Net1) సీఈవో సెర్జ్ బెలమంట్ చెప్పారు.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications