అమెరికా దేశం ఎంతగా వీసా ఫీజులు పెంచుతున్నా అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. మొత్తం వీసా దరఖాస్తుదారుల్లో హెచ్1బీలో 72 శాతం, ఎల్1 వీసాల్లో 30 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పలు రకాల వీసా ఫీజులను పెంచిన సంగతి తెలిసిందే. గత 5 ఏళ్లలో భారతీయులకు వ్యాపారం, పర్యాటకం రంగాలకు సంబంధించి వీసా వృద్ది రేటు 81 శాతంగా ఉంది. మొత్తం వీసాల జారీలో హైదరాబాద్ కాన్సులేట్ 5వ స్థానంలో ఉండటం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగి వ్యాపార, పర్యాటక రంగాల్లో ఇంతలింతలు అవుతుందని మైకెల్ థోర్న్ బాండ్(అమెరికన్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కాన్సులర్ అఫైర్స్) అభిప్రాయపడ్డారు.
వీసా ఫీజు పెంపు గురించి దేశీయ కంపెనీలు బాండ్‌ను ప్రశ్నించగా దాన్ని అమెరికన్ కాంగ్రెస్ డీల్ చేస్తుందని చెప్పారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..



Click it and Unblock the Notifications