టాటా మోటార్స్ క్యూ1 నికర లాభంలో తగ్గుదల
టాటా మోటార్స్ మొదటి త్రైమాసికానికి నష్టాలను ప్రకటించింది. క్యూ1లో 57% తగ్గుదలతో 2260 కోట్ల రూపాయల క్షీణతను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ. 60,093.79 కోట్లుండగా; ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10% పెరుగుదలతో రూ. 66,101 ఆదాయం వచ్చింది. అయితే నికర లాభంలో మాత్రం రూ. 2260 కోట్ల(-57%) తగ్గుదలను చవిచూసింది. బ్రెగ్జిట్ పరిణామాల తర్వాత విదేశీ కరెన్సీ ప్రభావం పడటమే ఇందుకు కారణం. బ్రిటన్కు చెందిన జేఎల్ఆర్ను టాటా మోటార్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి బ్రెగ్జిట్ పరిణామాలు దీన్ని బాగా దెబ్బతీశాయి.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications