ఫోర్బ్స్ అత్యధిక పారితోషక జాబితాలో భారత నటులు
2016 సంవత్సరానికి అత్యధిక పారితోషకం అందుకునే సినిమా నటుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ఇందులో రెజ్లర్ నుంచి యాక్టర్‌గా ఎదిగిన డ్వేన్ జాన్సన్ పేరు అగ్రస్థానంలో ఉంది.
దిల్వాలే దుల్హానియా లే జాయెంగె, చక్ దె ఇండియా వంటి గొప్ప సినిమాల్లో నటించిన షారూఖ్ 8 వ స్థానంలో ఉండగా దాదాపు బాలీవుడ్ అగ్రహీరోలందరితో జత కట్టిన దీపికా పదుకొణె అత్యధిక రెమ్యునరేషన్ అందుకోనే నటీమణుల్లో10 వ స్థానంలో నిలిచింది.

దేశీయ నటులు - వారి స్థానాలు
షారూఖ్ ఖాన్ - 8 (33 మిలియన్ డాలర్లు)
అక్షయ్ కుమార్ - 10(31.5 బిలియన్ డాలర్లు)
సల్మాన్ ఖాన్ - 14(28.5 మిలియన్ డాలర్లు)
అమితాబ్ బచ్చన్ - 20 మిలియన్ డాలర్లు
దీపికా పదుకొణె- 10 మిలియన్ డాలర్లు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications