224 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
News
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం లాభాలతోనే ప్రారంభమైనా చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు క్షీణించి 27,835 వద్ద ముగియగా; నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 8592 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం రూ. 66.86 వద్ద కొనసాగుతోంది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్‌ల ముగింపు కూడా మార్కెట్లు పడిపోవడానికి కారణమైంది.
ఎన్ఎస్ఈలో బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, గెయిల్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. నష్టపోయిన వాటిలో అదానీ స్పోర్ట్స్, విప్రో, ఐడియా సెల్యూలార్, భారతి ఇన్‌ఫ్రాటెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర కంపెనీల షేర్లు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి.
Share This Article
English summary
224 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ | sensex ended with losses on thursday
Because of International factors markets ended with losses. august derviatives contracts last day
Story first published: Thursday, August 25, 2016, 18:13 [IST]
Other articles published on
Aug 25, 2016
-
Block for 8 hours
-
Block for 12 hours
-
Block for 24 hours
-
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Gender
Select your Gender
Age
Select your Age Range