రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన తొమ్మిది రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-గూడూరు మధ్య రూ. 3875 కోట్ల వ్యయంతో మూడో రైల్వే లైను నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ వచ్చే 4-5ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం తొమ్మిది రైలు మార్గాల వలన ఆయా మార్గాల్లో ఏటా 150 కోట్ల టన్నుల సరుకుల రవాణా సామర్ధ్యం కొత్తగా జత చేరుతుందని అంచనా వేస్తున్నారు. నూతన రైలు మార్గాలు వస్తే ప్రస్తుత లైన్లపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

కేంద్ర కేబినెట్ ఆమోదించిన రోడ్డు ప్రాజెక్టులు
దేశంలోని 5 రాష్ట్రాల్లో రూ.6,461 కోట్ల అంచనాతో 1,120 కిలోమీటర్ల జాతీయ రహదార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ కర్ణాటక, బిహార్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవి. కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు ఇచ్చేన రుణంపై విధించిన రూ.897 కోట్ల అపరాధ వడ్డీని కేంద్రం మాఫీ చేసింది. భారత-సైప్రస్ మధ్య కొత్తగా కుదిరిన ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందా(డిటిఎఎ)నికి పచ్చజెండా ఊపారు. ఫిజితో విమానయాన సేవల ఒప్పందాలకు ఆమోదం తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications