రూ .1099కే బీఎస్ఎన్ఎల్ అపరిమిత 3జీ
రిలయన్స్ జియో రాక నేపథ్యంలో అన్ని టెలికాం కంపెనీలు పోటీ పడి ఆఫర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా రేసులోకి వచ్చేసింది. అపరిమిత ఆఫర్ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇతర పోటీదార్లకు సవాలు విసురుతోంది. 3జీ నేషనల్ అన్లిమిటెడ్ ప్లాన్‌ను రూ.1099కే ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. మొత్తం టెలికాం రంగంలోనే తొలి అపరిమిత 3జీ పథకాన్ని రూ.1099కే.. అది కూడా నెట్ వేగాన్ని తగ్గించకుండా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. డేటా రేట్లను సైతం 67 శాతం తగ్గించినట్లు చెప్పారు. 549 రూపాయల 3జీ పథకంలో డేటా వినియోగ పరిమితిని 5 జీబీ నుంచి 10 జీబీకి పెంచారు. దీని కాలపరిమితి 30 రోజులుగా ఉంటుంది. అదే సమయంలో రూ.156 పథకంలో 3జీ డేటా వినియోగాన్ని రెట్టింపు చేసి 2జీబీకి చేసినట్లు తెలిపారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications