సంపన్న దేశాల్లో 7వ స్థానంలో భారత్
ప్రపంచంలో అత్యధిక ధనిక దేశంగా అమెరికా ఉండగా, 5600 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుంది. 10 సంపన్న దేశాల్లో భారతదేశం 7వ స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత కెనడా(4700 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా(4500 బిలియన్ డాలర్లు), ఇటలీ(4400 బిలియన్ డాలర్లు) 8,9,10 స్థానాల్లో ఉన్నాయి.

న్యూ వరల్డ్ వెల్త్ జాబితాలో 48900 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, చైనా, జపాన్ 2,3 స్థానాల్లో ఉన్నాయి. 10 అగ్రస్థానాల్లో ఉన్న ఇతర దేశాలు యునైటెడ్ కింగ్డమ్(4), జర్మనీ(5), ఫ్రాన్స్(6). సంపద అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని ఆస్తులు. మొత్తం అందరి నికర ఆస్తులను దేశ సంపదగా తీసుకున్నారు. డాలరు విలువలో గత ఐదేళ్లలో ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications