రూ. 3 లక్షలపైన నగదు లావాదేవీల రద్దు యోచన
సిట్ ప్రతిపాదించిన విధంగా రూ. 3 లక్షలకు పైబడి జరిగే నగదు లావాదేవీలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సీబీడీటీ ఛైర్పర్సన్ రాణి సింగ్ నల్లధన నియంత్రణ విషయం గురించి చెబుతూ వివరించారు. అక్రమ నగదు ప్రవాహాన్ని దేశంలో అరికట్టేందుకు సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ మేరకు ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలను పరిశీలిస్తున్నట్లు సీబీడీటీ ఛైర్పర్సన్ అన్నారు. ఈ నిషేధం ద్వారా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, చెక్కులు, డీడీలను ఉపయోగించి చేసే చెల్లింపులను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తద్వారా నల్లధన లావాదేవీలు తగ్గి అక్రమ నగదును కట్టడి చేయొచ్చని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ఉంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications