పనితీరు లేక తాను కూడా ఉద్యోగం కోల్పోయానన్న ఫ్లిప్‌కార్ట్ చైర్మన్ ఉద్యోగాల్లోంచి తొలగింపు సాధారణమే అన్న విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించని ఉద్యోగులపై వేటు తప్పదని భారతదేశ అతిపెద్ద ఇ కామర్స్ సంస్థ సంకేతాలను పంపుతోంది.సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో శుక్రవారం ప్రసంగించిన ఆయన పనితీరు బాగా లేదన్న కారణంతో తనను సీఈవో పదవినుంచి తొలగించారంటూ ఉద్యోగులకు అంతర్లీనంగా ఒక హెచ్చరికను జారీ చేశారు. గత జనవరిలో సీఈవో ఉన్న సచిన్ స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిన్నీ బన్సాల్ ను కంపెనీ ప్రమోట్ చేసింది. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఇద్దరు అమెజాన్ మాజీ ఉద్యోగులే.
సంస్థ విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టౌన్‌హాల్ సమావేశం ఉద్యోగులెవరైనా ఏ సమస్యపైనైనా ప్రశ్నించే హక్కు కల్పిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుత నిబంధనలు, లీడర్ షిప్ బాధ్యతలు, వ్యాపారం తదితర వ్యవహారాలపై బహిరంగ చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications