వెస్ట్ బెంగాల్‌లో ఇన్ఫోసిస్ సెజ్‌కు నో అన్న కేంద్రం

రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తులు లేవ‌న్న కార‌ణంతో పశ్చిమ‌బెంగాల్‌లో ఇన్ఫోసిస్ త‌ల‌పెట్టిన ఐటీ సెజ్‌ను కేంద్రం తిరస్క‌రించింది. సెజ్‌ల బోర్డ్ ఆఫ్ అప్రూవ‌ల్ సంప్ర‌దింపుల త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం రెక‌మెండేష‌న్ లేక‌పోవ‌డ‌మే కార‌ణంగా చెబుతున్నారు. ఎక్క‌డ సెజ్ నిర్మించ‌త‌ల‌పెట్టారో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా నిర్మించ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న‌తో ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించారు.

వెస్ట్ బెంగాల్‌లో ఇన్ఫోసిస్ సెజ్‌కు నో

సౌత్‌24 ప‌ర‌గ‌ణాల్లో 20.14 హెక్టార్ల‌లో ఇన్ఫోసిస్ ఒక ఐటీ/ ఐటీఈఎస్ సెజ్‌కు ప్ర‌తిపాదించింది. ఫ‌ల్తా సెజ్ అభివృద్ది క‌మిష‌న‌ర్ దీనికి సూత్ర‌ప్రాయ అనుమతినిచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+