భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెట్ వాడేవారు పెరుగుతుండటంతో 2020 నాటికి నెటిజన్ల సంఖ్య రెట్టింపు కంటే అధికమై 73 కోట్లకు చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. 2015 చివరి నాటికి దేశంలో అంతర్జాల(నెట్) వినియోగదార్ల సంఖ్య 35 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ భవితవ్యం పేరుతో నాస్కామ్, అకమయి టెక్నాలజీస్ కలసి ఈ మేరకు ఓ నివేదిక రూపొందించాయి. ఇంటర్నెట్ వినియోగదారుల పరంగా చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారత్... వేగంగా వృద్ది చెందుతూనే ఉంటుందని నివేదిక పేర్కొంది.

* ఇంటర్నెట్ వ్యాప్తి ఆన్లైన్ షాపింగ్ పెరిగేందుకు ముఖ్య మాధ్యమంగా పనిచేస్తుంది. 2015-16 నాటికి దేశీయ ఈ కామర్స్ మార్కెట్ 17 బిలియన్ డాలర్లు ఉండగా... 2020 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
* 2020 నాటికి స్మార్ట్ఫోన్ల సంఖ్యనే 70 కోట్లకు చేరుతుంది. దీంతో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ నుంచే చేయడం మొదలెడతారు. మొత్తం ఆన్లైన్ షాపింగ్‌లో 70 శాతం స్మార్ట్ఫోన్ల వాటానే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications