ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రాజన్ అనుసరించిన విధానాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. ఇండియా రేటింగ్ నిర్ణయించేందుకు విశ్వసనీయత, ద్రవ్య విధానాన్ని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారనేది ముఖ్యం. ప్రస్తుతం భారత రేటింగ్‌ను బీఏఏ3గా నిర్ణయించారు. గత రెండేళ్లలో మధ్యస్థ స్థాయికి భారత ద్రవ్యోల్బణం పడిపోయింది. ఇదంతా ఆర్బీఐ ద్రవ్య విధానం వల్లే. పీటీఐతో డూడీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మేరీ డిరోన్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణ కట్టడికి ప్రస్తుతం రాజన్ అనుసరిస్తున్న విధానాలనే భవిష్యత్తులో కొనసాగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

పాజిటివ్ అవుట్‌లుక్‌తో భారతదేశానికి బీఏఏ3 రేటింగ్నిచ్చారు. కాగా రఘురామ్ రాజన్ వచ్చే నెల 4న పదవీ విరమణ చేయనున్నారు. వడ్డీ రేట్లు అధికంగా ఉంచి, ఆర్థిక వృద్ది పెరగకుండా అడ్డుపడ్డారని రాజన్‌ను పలువురు విమర్శించారు. 2021 వరకూ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతానికి 2 శాతం ఎక్కువ లేదా 2 శాతం తక్కువగా నిర్ణయించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications