స్టార్టప్‌ల కోసం ఓఎన్జీసీ రూ. 100 కోట్లు
దేశీయ చమురు రంగ దిగ్గజం ఓఎన్జీసీ స్టార్టప్‌ల కోసం రూ. 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. చమురు-సహజ వాయువు రంగంలో కొత్త ఆలోచనలకు బలం చేకూర్చడానికి ఈ నిధిని వినియోగించనున్నారు. 'ఓఎన్జీసీ స్టార్టప్'గా పిలిచే ఈ నిధి భారత ప్రభుత్వ 'స్టార్టప్ ఇండియా' నుంచి స్ఫూర్తి పొందిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూలధనంతో పాటు అన్ని విధాలుగా అంకుర సంస్థలకు చేయూతనివ్వడమే ఈ నిధి లక్ష్యమని కంపెనీ వెల్లడించింది.

చమురు సహజ వాయువులో ఆచరణ సాధ్యం అనుకునే తాజా ఆలోచనలను ఈ ఓఎన్జీసీ స్టార్టప్ నిధి ఒడిసిపట్టుకోవాలనేది ఆలోచన. కార్యక్రమాన్ని మంచిగా కొనసాగించేందుకు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ వివరించింది. యువ భారతంలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆలోచనలకు చమురు రంగంలో అపార అవకాశాలున్నాయని ఓఎన్జీసీ ఛైర్మన్, ఎండీ దినేశ్ కె.సరాఫ్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications