బీఎస్ఎన్ఎల్ స్వాతంత్ర్య దిన ఆఫర్లు
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇకపై ల్యాండ్ ఫోన్ల నుంచి సోమవారం (ఆగస్ట్ 15) కూడా అన్ని మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లకు అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి ప్రతి ఆదివారం దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్లకైనా ఉచితంగా కాల్ చేసి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే రాత్రి సమయంలో(రా 9- ఉ.7) ఉచిత అపరిమిత కాల్స్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.
కొత్తగా ల్యాండ్‌లైన్ కొనే వారికి మొదటి ఆరు నెలల పాటు నెలవారీ అద్దె రూ.49 మాత్రమే వసూలు చేస్తున్నామని, అనంతరం రూ.99 నుంచి అందుబాటులో ఉన్న ఇతర ప్లాన్లలో ఒకదానికి మారవచ్చని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications