మాల్యాపై సీబీఐ కొత్త కేసు: ఎస్బీఐ రుణ ఎగవేత నేపథ్యం
మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై సీబీఐ మరో కొత్త కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ ఎగవేతకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష,జరిమానా పడే అవకాశం ఉంది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత మాల్యా దేశంలో స్టేట్ బ్యాంక్ సహా 17 బ్యాంకుల రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీతో సహా 9 వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా కోరుతూ బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే కాకుండా వివిధ రకాల నేరాలకు గాను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎస్ఎఫ్ఐవో(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) సహా వివిధ సంస్థలు మాల్యాపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications