లక్ష రకాల పుస్తకాలతో అమెజాన్ ఇండియా సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇందులో సాహిత్యం, రొమాన్స్, బయోగ్రఫీ(ఆత్మకథలు), టెక్ట్స్‌బుక్స్(పాఠ్య పుస్తకాలు) ఉన్నాయి. అమెజాన్ వెబ్సైట్లో నమోదయిన అమ్మకందార్ల నుంచి ఈ పుస్తకాలు వస్తాయి. అమ్మకం దారులు పుస్తకాలను కొత్తవి(న్యూ), మంచివి(గుడ్), అంగీకరించదగినవి(యాక్సెప్టబుల్)గా వర్గీకరిస్తారు. ఈ సమాచారాన్ని వినియోగదారులు నేరుగా తెలుసుకునే విధంగా ఉంచుతారు. ప్రస్తుతానికి అమెజాన్ వద్ద 9400 వద్ద అమ్మకందార్లు నమోదు చేసుకుని ఉన్నారు.

"వినియోగదారుల నుంచి పుస్తకాల కోసం డిమాండ్ గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఈ కొత్త ప్రయోగంతో పుస్తక ప్రేమికులు కొత్త పుస్తకాలతో పాటు, సెకండ్ హ్యాండ్ వాటినీ కొనవచ్చు." అని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ నూర్ పటేల్ వెల్లడించారు.
అయితే ఈ పుస్తకాలు ఎంత తక్కువ దరకు లభిస్తాయో స్పష్టత రాలేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications