రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఎదురయ్యే పోటీని ముందుగానే పసిగట్టిన అందుకు తగ్గట్లుగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే కొన్ని డేటా ప్యాక్‌ల ధరలు తగ్గించిన ఈ టెలికాం సంస్థ తన వినియోగదారుల కోసం మై హోం రివార్డ్స్ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకంలో భాగంగా ప్రతి పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ వాడకందారుకు అదనంగా 5 జీబీ డేటాను ఆఫర్ చేయనుంది. 1 జీబీ అంటే 1024 మెగాబైట్లు. 1 మెగాబైట్ అంటే 1024 కిలోబైట్లు. ఎంత ఎక్కువగా ఎయిర్టెల్ కనెక్షన్లను కలిగి ఉంటే అంత ఎక్కువగా డేటాను పొందే అవకాశం ఉంటుందని భారతి ఎయిర్టెల్ సీఈవో హేమంత్ గురు స్వామి తెలిపారు. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉన్న ఇంట్లోని కుటుంబ సభ్యులకు రెండు ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ సిమ్‌లు, ఒక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ ఉంటే ఒక్కోదానికి 5 జీబీ చొప్పున 15 జీబీ అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. కస్టమర్లంతా మై ఎయిర్టెల్ యాప్ లేదా మై హోమ్ సెక్షన్ ద్వారా తమ కనెక్షన్లను నమోదు చేసుకుని మై హోం రివార్డులను సొంతం చేసుకోవచ్చని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications