ఆగస్టు 15న రిలయన్స్జియో ప్రారంభం
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన 4జీ సేవలను ఆగస్టు 15న ప్రారంభించనుంది. 4జీ సేవల ప్రారంభం సందర్భంగా ఫ్రీ కాల్స్, డేటా సేవలను అందించనున్నారు.
"సరికొత్తగా రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభిస్తుందని అనుకుంటున్నాం. మా అంచనా ప్రకారం వాయిస్ కాల్స్, డేటాను కలిపి 300కే అందించవచ్చు" అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదికలో పేర్కొంది. మొత్తంగా వాయిస్ కాల్స్‌కు సంబంధించి వచ్చే ఆదాయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వచ్చే 12-18 నెలల కాలంలో మొత్తం పరిశ్రమపై ప్రభావం చూపుతుందని నివేదికలో సూచించారు.

వాయిస్,డేటాను ఒకేసారి ఉపయోగించడాన్ని వోల్టా అంటారు. ఈ సేవల ప్రారంభంతో దేశ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించగలదని టెలికాం నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల కాల్ నాణ్యత పెరగడంతో పాటు నెట్వర్క్ మీద లోడ్ తగ్గుతుంది. జియోకు 850. 1800, 2300 మెగాహెర్జ్జ్ ఫ్రీక్వెన్సీలో సరిపడినంత సామర్థ్యం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications