ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించి దానితో వ్యాపారం చేసేవారిని, జరిగే మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ చర్యలను ముమ్మరం చేసింది. మోసపూరిత సంస్థలపై ఫిర్యాదులు చేసేందుకు డిపాజిట్లను సేకరించే సంస్థల వివరాలను తెలిపేందుకు ఆర్బీఐ సచేత్ను ప్రారంభించింది.
నియంత్రణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారా మార్పిడి కోసం సైతం ఈ వెబ్సైట్ ఉపయోగపడనుంది. అక్రమంగా డిపాజిట్లను సేకరించే వారి సమాచారాన్ని సేకరించేందుకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రజలు కష్టించి సంపాదించిన డబ్బును సరైన సంస్థల వద్దే పొదుపు చేసేందుకు సచేత్ తోడ్పాటునందిస్తుందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏదైనా సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించేందుకు అనుమతి కలిగి ఉందా లేదా అనే అంశాన్ని ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్ ముంద్రా తెలిపారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications