బిగ్‌బజార్ దుకాణాల్లోని వస్తువులను ఆన్‌లైన్‌లనే కొనేందుకు వీలుగా ఫ్యూచర్ గ్రూప్ పేటీఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బిగ్‌బజార్ ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పేటీఎమ్ వాటిని ఇళ్లకు తీసుకువస్తుంది. పేటీఎమ్ మార్కెట్ ప్లేస్‌లో కీలక స్థానం దిశగా బిగ్ బజార్ అడుగులు వేయొచ్చని భావిస్తున్నారు. బిగ్‌బజార్ వినియోగదారులు పేటీఎమ్‌లో కొనుగోళ్లు జరిపితే 15 శాతం క్యాష్ బ్యాక్ అందుకుంటారు. పేటీఎమ్ వాలెట్ ఉపయోగించి కొంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు ఈ ప్రయోజనం లభిస్తుంది.

బిగ్‌బజార్‌ను ఆన్లైన్లో ఉంచేందుకు ఈ ఒప్పందం బాగా దోహదపడుతుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ చెప్పారు. ఆన్లైన్ మార్కెట్ స్థానాన్ని అర్థం చేసుకునేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నామని, ఈ వ్యాపారంలో అడుగుపెట్టాల్సి ఉందని తెలుసుకున్నామని చెప్పారు.
మహా బచత్ సందర్భంగా ఆగస్టు 13-17 మధ్య వేయి కోట్ల రూపాయల అమ్మకాలు జరపాలనుకుంటున్నామని బియానీ తెలిపారు. మొబైల్ అమ్మకాలు,చెల్లింపులకు ఫ్యూచర్ గ్రూప్ అమ్మకాలు కీలకం కానున్నాయని పేటీఎమ్ వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ వర్మ వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications