భారతి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ జియో లాంచింగ్ దగ్గర పడుతున్న కొద్దీ టెల్కొలన్నీ జాగ్రత్త తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మొబైల్‌దిగ్గజం ఎయిర్‌టైల్ నెలకు రూ. 1199 కి అపరిమిత మొబైల్ కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు స్థానిక, ఎస్టీడీ కాల్స్‌తో పాటు నేషనల్ రోమింగ్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు.
వచ్చే మూడు నెలల్లో రిలయన్స్ ముకేష్ అంబానీ 4జీ వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటా సేవలను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఆసక్తి కల ప్రజల నుంచి ట్రయల్స్ కోసం రిజిస్ట్రేషన్లను చేయించుకుంటున్నారు. దేశంలోనే అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.50 లక్షల కోట్లను ఖర్చుపెట్టింది. గ్రూపు ఉద్యోగులతో పాటు టెస్టింగ్‌లో ఉన్న వారిని కలుపుకుంటే 15 లక్షల మంది రిలయన్స్ జియోను వాడుతున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్టాత్మక జియో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వచ్చే కొన్ని నెలల్లో ప్రారంభిస్తామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. కానీ ఖచ్చితమైన సమయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఏడాది కాలంగా జియో నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యాపార సేవల వేదికల ఏర్పాటు దిశగా పనిచేశామని పేర్కొన్నారు. జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications