ఐటీ సేవల కంపెనీ ఎంఫసిస్, కాగ్నిటివ్ హబ్ ఫర్ రిస్క్ అండ్ కాంప్లియెన్స్(సీహెచ్ఆర్సీ)ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. నెక్ట్స్ జనరేషన్ గవర్నెన్స్, రిస్క్, కాంప్లియెన్స్ డెలివరీలను అందించేందుకు కంపెనీ దృష్టి పెడుతుందని ఈ సందర్భంగా తెలిపింది. ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుతో పాటు, డొమైన్‌కు ప్రత్యేకమైన పరిష్కారాలను కంపెనీ చూస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక సేవల రంగంలో తమ ప్రత్యేకతను చాటుకునేందుకు తమ కేంద్రం దోహదపడగలదని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, న్యాచురల్ ల్యాంగ్వేజెస్ ప్రాసెసింగ్, బిగ్ డేటా, సిమాంటిక్ మాడలింగ్, నాలెడ్జ్ సిస్టమ్స్ టెక్నాలజీ డొమెనుల్లో నెక్ట్స్ జనరేషన్ పరిష్కారాలను అందించే దిశగా కంపెనీ అభివృద్ది పరిచే సాంకేతికత ఉండబోతోంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications