5 కోట్ల‌కు చేరువ‌లో మ్యూచువ‌ల్ ఫండ్ ఖాతాలు

దేశంలో పెట్టుబ‌డిదారుల‌ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఖాతాలు 5 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఏప్రిల్‌-జూన్ త్రైమాసికానికి ఎంఎఫ్ 12.61 ల‌క్ష‌ల ఖాతాలు కొత్త‌గా వ‌చ్చి జ‌త‌చేరాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 4.89 కోట్లకు పెరిగాయి. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది. మొత్తం ఎంఎఫ్ ఖాతాల్లో 95 శాతం వాటాను ఆక్రమించిన రిటైల్ ఖాతాలు వరుసగా ఏడవ త్రైమాసికంలోనూ పెరుగుతూ వచ్చాయి.

కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్స్ ఖాతాలు తెరిచిన వారిలో ఎక్కువ శాతం మంది(76%) త‌మ పెట్టుబ‌డిని ఈక్విటీల్లో పెట్టారు. అధిక నిక‌ర విలువ క‌లిగిన‌వారు(హెచ్ఎన్ఐలు), అన‌గా రూ. 5 ల‌క్ష‌లకు మించి పెట్టుబడి క‌లిగిన‌వారి ఖాతాల సంఖ్య 19 ల‌క్ష‌ల‌కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఈ ఖాతాల సంఖ్య 1.05 ల‌క్ష‌లుగా ఉంది.

 5 కోట్ల‌కు చేరువ‌లో మ్యూచువ‌ల్ ఫండ్ ఖాతాలు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+