క్యూ1లో పెరిగిన ఎఫ్‌డీఐ నిధులు

దేశంలోకి మొద‌టి త్రైమాసికంలో విదేశీ ప్ర‌త్య‌క్ష నిధుల‌(ఎఫ్‌డీఐ)ల రాక 7 శాతం పెరిగి 10.55 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికంలో ఈ నిధులు 9.88 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి.
* డీఐపీపీ(పారిశ్రామిక‌,విధాన ప్రోత్సాహ‌క శాఖ‌) వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు కంప్యూట‌ర్ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, సేవల రంగం, టెలిక‌మ్యూనికేష‌న్స్‌, విద్యుత్‌, ఫార్మా, ట్రేడింగ్ వ్యాపారం ఎక్కువ‌గా ఎఫ్‌డీఐల‌ను రాబ‌ట్టుకోగ‌లిగాయి.
* అమెరికా, సింగ‌పూర్‌, మారిష‌స్‌, జ‌పాన్‌, నెద‌ర్లాండ్‌ల నుంచి ఎక్కువ నిధుల రాక జరిగింది.
* బ‌డ్జెట్‌లో సేవా రంగంలో నిధులు వ‌చ్చేందుకు స‌ర‌ళీక‌ర‌ణ‌లు జ‌రిగిన మూలంగా ఈ నిధులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఒక అధికారి తెలిపారు.
* ఇటీవ‌లే 8 రంగాల్లో నిబంధ‌న‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ర‌క్ష‌ణ రంగం, పౌర విమాన‌యానం,ఆహార శుద్ది, నిల్వ‌, ఫార్మా, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు మొద‌లైన‌వి ఉన్నాయి.
* విదేశీ పెట్టుబ‌డులు ఎక్కువ‌గా వ‌స్తే దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెల్లింపులు పెరిగి రూపాయి విలువ పెరుగుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+