టాటాకు డొకొమో నోటీసు
జపాన్ సంస్థ ఎన్టీటీ డొకొమో టాటా గ్రూప్‌కు నోటీసులిచ్చింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ సంస్థ నష్ట పరిహారాన్ని డిమాండ్ చేస్తోంది.
టాటా సన్స్ ఏఏ దేశాల్లో విస్తరించి ఉందో అక్కడ న్యాయపోరాటం చేసేందుకు జపనీస్ టెలికాం కంపెనీ ప్రయత్నిస్తోంది. వివాదాన్ని పరిష్కరించే క్రమంలో టాటా సన్స్ వ్యవహరించిన తీరు బాగా లేదని ఎన్టీటీ ప్రతినిధులు అన్నట్లు సమాచారం.
దిల్లీ హైకోర్టులో రూ. 7950 కోట్లను డిపాజిట్ చేయనున్నట్లు టాటా సన్స్ వెల్లడించింది.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications