7 వేల మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లు రేపు వెల్లడిస్తాం: బ్యాంక్ యూనియన్
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపిస్తూ, 7 వేల మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లను రేపు వెల్లడిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించింది. కార్పొరేట్ ఎగవేతదార్లపై ప్రభుత్వం మెతకవైఖరి అవలంబిస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అహ్మదాబాద్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. "ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 7000 మంది ఉద్దేశపూర్వక పూర్వక ఎగవేతదార్లున్నారు. మార్చి,2016 నాటికి వారంతా కలిసి బ్యాంకులకు 70 వేల కోట్ల రూపాయలను మోసం చేసారు. వారిని ప్రజల ముందుంచాలి. ఇందుకోసం బ్యాంకు యూనియన్లు నేతృత్వం వహిస్తాయి." అని వెంకటాచలం చెప్పారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications