ఈ వారం వన్ ఇండియా కూపన్ సేల్ ఫ్లిప్‌కార్ట్ లో శ్యామ్‌సంగ్ ఫోన్ కొంటే ఆఫర్‌ను అందిస్తోంది.
వన్ఇండియా వెబ్‌సైట్‌లో వన్ఇండియా కూపన్ విభాగానికి మంచి స్పందన వస్తోంది. ఈ విభాగాన్ని ప్రవేశపెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అయినప్పటికీ ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకుని వారంతా ఎంతో డబ్బును పొదుపు చేసుకునేలా చేయడం జరుగుతోంది. ఎందుకంటే పనిచేసే, తాజా ఆన్‌లైన్ ఆఫర్లను మాత్రమే మేము ఉంచుతాం. ఇంకా ఎక్కడా లేని ప్రత్యేకమైన ఆఫర్లను మేము మా కస్టమర్ల కోసం తీసుకొస్తున్నాం.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ఈ కూపన్ పబ్లిషింగ్ విభాగం ద్వారా ప్రత్యేక పొదుపు ప్లాట్‌ఫారంగా ఉపయోగపడేలా చేస్తున్నాం. ఇందులో తాజా డిస్కౌంట్లు, స్థానిక, అంతర్జాతీయ రిటైలర్లు అందించే రకరకాల డీల్స్ ఉంటాయి. మా పాఠకులు షాపింగ్‌లో ఎంతో కొంత రాయితీలు పొందేందుకు ఇదంతా.
ఈ విభాగంలో ఉంచే కూపన్లు, ఆఫర్లు నిజమైనవి, ఉచితంగా ఉపయోగించుకునే వీలుండేవి. కాబట్టి నమ్మకంతో ఆన్‌లైన్ షాపింగ్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే5 స్మార్ట్‌ఫోన్ కొనండి. రూ. 1000 వరకూ ఆఫర్‌ను పొందండి.
ఎవరైనా మొబైల్ కొనేటప్పుడు ధర, ఫీచర్లు, మన్నిక వంటి వాటినన్నింటినీ చూస్తారు. ఈ ఫోన్ మొత్తం అన్ని ఫీచర్లను కలిగి ఉంది.
1. 5.2 అంగుళాల డిస్‌ప్లే
2. 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (డ్యూయల్ ఫ్లాష్)
3. లేటెస్ట్ ఆండ్రాయిడ్ మార్షల్లో 6 ఓఎస్
4. 3100 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications