క్లెయిం చెల్లింపులను ఆలస్యం చేయవద్దు: ఐఆర్డీఏఐ
క్లెయిం కోసం అభ్యర్థించే వారు డిశ్చార్జి వోచర్ నింపడంలో అభ్యంతరాలుంటే అలాంటి క్లెయింలను ఆలస్యం చేయడం లేదా విత్‌హోల్డ్‌లో పెట్టడం చేయకూడదని బీమా కంపెనీలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఏదైనా క్లెయింను చేసే ముందు బీమాదారులు డిశ్చార్జి వోచర్‌ను నింపాల్సి ఉంటుంది. పాలసీ గడువు కంటే 2-3 నెలల ముందుగా ఖాళీ డిశ్చార్జి వోచర్ ద్వారా మెచ్యూరిటీ తేదీని, క్లెయిం సొమ్మును గురించి తెలియజేయాల్సిన బాధ్యత బీమా కంపెనీలపై ఉంటుంది. బీమాదారులు క్లెయిం చేసుకునేందుకు డిశ్చార్జి వోచర్లో సమాచారాన్ని నింపి బీమా కంపెనీకి సమర్పించాలి.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications