ప్రస్తుతం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కబాలీ మానియానే నడుస్తోంది. పలు వాయిదాల తర్వాత చివరకు జులై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు వ్యాపార వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సినిమాకు అధికారిక బ్రాండ్ భాగస్వామిగా ఉన్న ఏయిర్ ఏషియా కబాలి స్పెషల్ విమానాలను సిద్దం చేసిందంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
జులై 22న సినిమా విడుదలవుతున్న క్రమంలో ఎయిర్‌టెల్ కబాలి ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. 2జీ అపరిమిత ఇంటర్నెట్; కబాలి హలోట్యూన్లు, కబాలి బ్రాండెడ్ సిమ్ కార్డులను ఎయిర్‌టెల్ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ప్రత్యేక ఎస్ఎంఎస్ ఛానల్ ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులు సూపర్‌స్టార్‌ను విష్‌చేసే అవకాశాన్ని టెలికాం దిగ్గజం కల్పిస్తోంది. తమ వినియోగదారుల నుంచి వచ్చిన సందేశాలను ఒక చిన్న పుస్తకం రూపంలో తయారు చేసి సూపర్‌స్టార్ రజనీకి అందజేయనున్నట్లు భారతి ఎయిర్‌టెల్ ప్రతినిధి జార్జ్ మతెన్ వెల్లడించారు.
తమిళనాడు మొత్తం తిరిగేలా ఎయిర్‌టెల్ 3డీ హాలోగ్రాఫిక్ ఎయిర్‌టెల్ కబాలి వ్యాన్‌ను సైతం తీసుకురాబోతుంది. సినిమా విడుదలకు వారం రోజుల ముందు ప్రారంభమయ్యే ఈ వాహనం యాత్ర నెలరోజుల పాటు సాగనుంది.

ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రయోజనాలు
* కబాలి రీచార్జీ ప్యాక్: రూ. 5 తో రిచార్జీ చేసుకుంటే గంట పాటు 2జీ అపరిమిత ఇంటర్నెట్‌తో పాటు రెండు కబాలి చిత్రాలు
* కొత్త కబాలి సిమ్ కార్డు: కబాలి బ్రాండింగ్‌తో నూతన ఎయిర్‌టెల్ సిమ్‌కార్డు
* రజనీకి శుభాకాంక్షలు: ఎయిర్‌టెల్ ప్రత్యేక ఎస్ఎంఎస్ చానల్ ద్వారా రజనీకాంత్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలపవచ్చు
* కబాలి స్పెషల్ హలో ట్యూన్స్
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications