పేటీఎమ్ మంగళవారం ఆఫర్ల సందడి వచ్చేసింది. సినిమా టిక్కెట్లకు 100 శాతం క్యాష్ బ్యాక్‌ను ఇస్తోంది పేటీఎమ్.
పేటీఎమ్ మొబైల్ రిచార్జీలతో మొదలుకొని క్రమంగా అన్ని బిల్లు చెల్లింపులకు విస్తరించింది. రిచార్జీ, డీటీహెచ్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, రైలు, విమాన టిక్కెట్లు వంటి విభాగాల్లో పేటీఎమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. మీరు అమీర్‌ఖాన్ అభిమాని అయితే టాటాస్కై రిచార్జీకి, షారూఖ్ ఖాన్ అభిమానయితే డిష్ టీవీ రిచార్జీకి పేటీఎమ్ ప్రోమోకోడ్లను అందిస్తోంది. అంతే కాదు, కరెంటు బిల్లు చెల్లించేందుకు కూడా పేటీఎమ్ ప్రోమో కోడ్లతో వివిధ ఆఫర్లను తీసుకొచ్చింది.

ఈ కూపన్ సేల్‌లో ఇచ్చే కోడ్‌లన్నీ ఉచితం, నిజమైనవి. కాబట్టి నమ్మకంతో ఈ ప్రోమోకోడ్లను వాడుకోండి.
1.పేటీఎమ్ ఆఫర్: 10 రూపాయల రిచార్జీతో మారిషస్‌కు 6 రోజుల హాలిడే ట్రిప్
2. పేటీఎమ్ ఆఫర్: ప‌్రతి రోజు 1000 లక్కీ విజేతలు సినిమా టిక్కెట్లను గెలుచుకోండి
3. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఆర్డర్లపై రూ. 75 రాయితీ పొందండి
4. గృహోపకరణాలు, వంటింటి ఉపకరణాలపై పేటీఎమ్‌లో 40శాతం రాయితీని పొందండి
6. మూవీ టిక్కెట్ బుకింగ్‌పై 100 శాతం క్యాష్ బ్యాక్ పొందండి. షరతులు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications