పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యాన్యుఫ్యాక్చర్స్ అసోషియేషన్ చెబుతున్న దాని ప్రకారం పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పాకిస్తాన్ సంబంధిత వాహన గణాంకాలను చూస్తే భారత్‌లో ఉత్పత్తయి ఎగుమతమవుతున్న కార్ల సంఖ్య మొత్తం పాకిస్తాన్‌లో ఉత్పత్తయి అమ్ముడవుతున్న దానికంటే నాలుగు రెట్లుగా ఉన్నాయి. దక్షిణాసియాలో రెండు ప్రధాన దేశాల్లో ఉన్న వ్యత్యాసం ఈ విధంగా ఉంది.
2014-15లో భారతదేశ వ్యాప్తంగా 23.56 లక్షల ప్యాసెంజర్ కార్లు అమ్ముడవగా, పాకిస్తాన్‌లో అదే కాలంలో అమ్మకాలు 1.52 లక్షలుగా ఉన్నాయి. ఇదే ఇలా ఉంటే భారత ఎగుమతులు చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉన్నాయి. 2014-15లో ఏడాది కాలంలోనే మన దేశం 5.74 లక్షల కార్లను ఎగుమతి చేసింది. ఈ సంఖ్య పాకిస్తాన్లో ఉత్పత్తయి, అమ్ముడయిన దాని కంటే నాలుగు రెట్లుగా ఉంది.

మధ్య ఆసియాకు ముఖ ద్వారంగా నిలుస్తున్న పాకిస్తాన్‌లో దేశీయ కార్ల తయారీ కంపెనీ ఒక్కటీ లేదు. మరో పక్క ఇక్కడ చూస్తే భారతదేశంలో తయారయి విదేశాలకు విపరీతంగా కార్లను ఎగుమతులు చేస్తున్న దేశీయ కంపెనీలు ఉన్నాయి. టాటా, మహీంద్రా, అశోక్ లేలాండ్, హీరో గ్రూప్ వీటికి ఉదాహరణ. ఇవన్నీ అంతర్జాతీయంగా పేరు సంపాదించాయి. విదేశీ కంపెనీలైన జేఎల్ఆర్, ఎస్ఎస్‌యాంగ్ మోటార్ల కంపెనీలను టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా చేజిక్కుంచుకోవడంతో దేశీయ వాహన తయారీ కంపెనీలకు మరింత ఊపు లభించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications