ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వారం వన్ఇండియా ఉచిత కూపన్ సేల్ వచ్చేసింది. ఈ వారం ఈద్‌ను సుల్తాన్ సినిమాతో మరింత ఉత్సాహంగా జరుపుకోండి. సుల్తాన్ సినిమా టికెట్ బుకింగ్‌పై పేటీఎమ్ 100 రూపాయల క్యాష్ బ్యాక్‌ను ఇస్తోంది. కూపన్‌ను కొనుక్కోవడం ద్వారా రూ. 100 ఫ్లాట్ క్యాష్ బ్యాక్‌ను పొందండి. షరతులు వర్తిస్తాయి.

సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా టికెట్‌ను పేటీఎమ్‌లో బుక్ చేసుకోండి. రూ. 100 క్యాష్ బ్యాక్ పొందండి.
పేటీఎమ్‌తో చెల్లించడం ద్వారా స్విగ్గీలో రూ. 75 రాయితీ పొందండి
మహిళలకు సంబంధించిన ఫ్యాషన్ ఉత్పత్తులపై పేటీఎమ్‌లో 35 శాతం క్యాష్ బ్యాక్ పొందండి. త్వరపడండి
పేటీఎమ్ ప్రోమో కోడ్ ఉపయోగించి ఇమాజికా టికెట్ కొనుగోళ్లపై రూ. 1400 క్యాష్ బ్యాక్ పొందండి.
పేటీఎమ్ ద్వారా కళ్లజోళ్లు, ఫ్రేములపై 30 శాతం రాయితీని పొందండి
పేటీఎమ్ వినియోగదారులను ఎంతగానో అభిమానిస్తుంది. ఈ ఈ-కామర్స్ సంస్థ మొబైల్ రీచార్జీ మొదలుకొని ఎన్నింటికో విస్తరించిన సంగతి మొదటినుంచి పేటీఎమ్‌ని వాడుతున్నవారికి తెలుసు. పేటీఎమ్ ఎప్పుడు కొత్త వినియోగదారులతో పాటు పాతవారికి సైతం కూపన్లను ప్రవేశపెడుతుంది. తమ పోటీదారులు సైతం పేటీఎమ్ వాలెట్‌ను ఉపయోగించి దానిలో సౌకర్యాన్ని ఆస్వాదించడం వాడుతున్నవారికి తెలుసు.
పేటీఎమ్ కొత్త వినియోగదారులకు ప్రోమోకోడ్లను అందిస్తోంది. ఫోన్ రిఛార్జీ, బిల్లు చెల్లింపు, ఫోన్ స్వైప్ ద్వారా ఉబర్ రైడ్‌ను ఫలవంతంగా పూర్తిచేయడం, ఉత్పత్తుల కొనుగోలుకు కూపన్లతో పాటు పేటీఎమ్ మొబైల్ ఆప్‌కు సైతం ఆఫర్లను అందిస్తోంది. అందుకే ఈరోజు పేటీఎమ్‌లో ఏ ఆఫర్ ఉందా అని ఎదురు చూసేవారికి ఏదో ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది.
కూపన్ పబ్లిషింగ్ విభాగంలో ఉన్న ఈ కూపన్లు, డీల్స్ అన్నీ ఉచితంగా లభించడంతో పాటు నిజమైనవి. కాబట్టి నమ్మకంతో షాపింగ్ చేయండి. ఆన్‌లైన్ షాపింగ్ చేసిన ప్రతిసారి ఏదో రకమైన లబ్ధిని పొందండి.


Click it and Unblock the Notifications