బెంగుళూరు: ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెజాన్ ఫ్యాషన్ వీక్ సేల్ వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్యాషన్ ఉత్పత్తులపై అత్యధిక డిస్కౌంట్ పొందండి. వన్ ఇండియా కూపన్లను వినియోగించుకుని తక్కువ ధరకే ఎక్కువ ఉత్పత్తులను మీ సొంతం చేసుకోండి.
అమెజాన్ ఇండియా ఇప్పుడు కేవలం ఒక్క ఆన్‌లైన్ ఫ్యాషన్ వెబ్ సైట్ మాత్రమే కాదు. మీ ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి అన్ని ఉత్పత్తులు లభ్యమయ్యే ఏకైక ఈ కామర్స్ వెబ్‌సైట్. తక్కువ ధరే వాటిని మీ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే అమెజాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరోవైపు ఈ కామర్స్ దిగ్గజం జబాంగ్ కూడా ఫ్లిప్‌కార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా 80 శాతం ఆఫర్లను ప్రకటించింది. అత్యుత్తమ ఆఫర్లను అందించడంలో ఫ్లిప్‌కార్ట్, జబాంగ్ మందంజలో ఉన్నాయి. వీటితో పాటు మింత్రా, స్నాప్‌డీల్, ఈబే, జబాంగ్, ఫ్యాషన్ అండ్ యు లాంటి వెబ్‌సైట్లు ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి.
వన్ఇండియా కూపన్లు పూర్తిగా ఉచితం. ఆన్ లైన్‌లో మీరు చేసిన షాపింగ్ ఉత్పత్తుల మీ ఇంటి ముందుకే ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. దేశంలోనే ఉచిత కూపన్లకు పేరుగాంచిన కూపోనేషన్‌తో భాగస్వామ్యమై వన్ఇండియా ఈ ఉచిత కూపన్లను అందిస్తుంది.

80 శాతం ఆఫర్లు: అమెజాన్ ఫ్యాషన్ వీక్ సేల్
Buy men's & women's footwear with up to 60% discount through Amazon offer

80 శాతం ఆఫర్లు: అమెజాన్ ఫ్యాషన్ వీక్ సేల్
Amazon Coupons: Buy Men's Fashion Apparel with up to 70% off Hurry Up!

80 శాతం ఆఫర్లు: అమెజాన్ ఫ్యాషన్ వీక్ సేల్
END OF SEASON SALE: Get upto 70% off on fashion products only at Amazon

మార్చి 20 దాకా: అమెజాన్ ఫ్యాషన్ వీక్ సేల్
THE GREAT AMAZON WATCH SALE! Get 80% Off on Watches and More
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications