హైదరాబాద్: హ్యాండ్లూమ్ లేదంటే హ్యాండ్ ఓవెన్ చీరలను అమితంగా ఇష్టపడతానని, ఎలాంటి సందర్భాలకైనా సరే ఇవి అందంగా ఉంటాయని సినీ నటి శ్రియ అన్నారు. కాంచీపురం విఆర్‌కె సిల్క్స్... కాంచీపురం చీరలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి శ్రియ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా దీనికి సంబంధించిన విశేషాలను తెలపడానికి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ సంస్ధ డైరెక్టర్ వి రాజేంద్ర కుమార్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ వీఆర్‌కే సిల్క్స్‌కు దక్షిణ భారతదేశపు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇకపోతే దక్షిణాది, బాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరోయిన్‌గా శ్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వీఆర్‌కె సిల్క్స్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినీ నటి శ్రియ తమ బ్రాండ్‌కు మరింత పేరు తీసుకువస్తారని ఆయన తెలిపారు. కాగా, అద్భుతమైన డిజైన్లు, క్రాఫ్టెడ్ ప్యాటర్న్స్, వివిధ రంగులతో కూడిన కాంచీపురం చీరలకు విఆర్‌కె సిల్క్స్ ప్రసిద్ధి చెందిందన్నారు.
వీఆర్‌కె సిల్క్స్ షోరూమ్‌ల్లో 700 రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ధర కలిగిన చీరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కాంచీపురం వీఆర్‌కె సిల్క్స్‌కు 11 స్టోర్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications