టెలినార్ ఆఫర్: జనవరి 26న ఉచిత ఇంటర్నెట్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకను పురస్కరించుకుని ప్రముఖ టెలికం సర్వీసుల సంస్ధ టెలినార్ వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 26 ఉదయం 12.01 గంటల నుంచి అర్ధరాత్రి 23.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని అందులో పేర్కొంది.
దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ను వాడుతున్న, వినియోగించకపోయిన చందాదారులైనా ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించవచ్చని ఆయన తెలిపారు. ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వినియోగదారుడు 1925కి డయిల్ చేయాల్సి ఉంటుందన్నారు.

రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications